ఇటు మొరాకో చేతిలో ఓటమిని బెల్జియం, నెదర్లాండ్స్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఓటమి అనంతరం బెల్జియం, నెదర్లాండ్స్ లో అల్లర్లు చెలరేగాయి. బ్రస్సెల్స్ లో అల్లరి మూకలు..కార్లను, ద్విచక్ర వాహనాలను తగలబెట్టాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జల ఫిరం...
More >>