దిల్లీ పారిశ్రామికవాడలోని.... ఓ చెప్పుల పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో భవనం మొత్తం అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే 27 అగ్నిమాపక బృందాలు... ఘటనాస...
More >>