అమరావతి విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కాలపరిమితికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నెలరోజుల్లో కొన్ని పనులు... 6 నెలల్లో మరికొన్ని పనులు చేయాలన్న హైకోర్టు పరిమితులపై...
More >>