అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని రాయవరంలో జరిగింది. మల్లికార్జున రావు అనే రైతు 3ఎకరాల సొంత పొలంతోపాటు ఒకటిన్నర ఎకరం కౌలుకు తీసుకుని పంట వేశారు. పంట చేతికి రాకపోవడంతో10 లక్షల రూపాయల వరకు ...
More >>