పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లాలో సీమాంతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా యత్నాన్ని సరిహద్దు భద్రతా దళం..BSFకు చెందిన మహిళా బృందం భగ్నం చేసింది. పాకిస్తాన్ నుంచి 3.1 కిలోల నార్కోటిక్స్ తో భారత్ కు వచ్చిన ఓ డ్రోన్ ను కాల్పులు జరిపి కుప్పకూల్చింది. అమృత్ సర్ ...
More >>