రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా..... కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమని...నిర్మల్ జిల్లా బైంసా వేదికగా జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర ఐదో విడత ప్రారంభసభలో... భాజపా నేతలు నినదించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే BRS పేరిట కొత్త నాటక...
More >>