తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో తితిదే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో....శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు ద్వారాలు తెరి...
More >>