పదవీ విరమణ చేస్తున్న ఉన్నతాధికారుల కోసం కొత్త పోస్టులు సృష్టించి లక్షల్లో వేతనాలు సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం.....చిరు ఉద్యోగులపై మాత్రం చిన్నచూపు చూస్తోంది. వివిధశాఖల్లో చిరుద్యోగులు, పొరుగు సేవల సిబ్బందిని కొనసాగించేందుకు మాత్రం విముఖంగా ఉంది...
More >>