గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ అల్మాస్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. న్యూజిలాండ్ లో జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో సాదియా అల్మాస్ జూనియర్ కేటగిరి విభాగంలో నాలుగు బంగారు పతకాలు సాధించారు. మూడు రికార...
More >>