గుంటూరు జిల్లా తెనాలి... రాళ్లపల్లి సుందరం కళావేదిక ఆధ్వర్యంలో...ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవ నిర్వాహకులు తనికెళ్ల భరణికి ఆత్మీయ సత్కారం నిర్వహించారు. తనికెళ్ల భరణి దంపతులను సత్కరించి...ఆయన చేతికి బంగారు కంకణం తొడిగారు. తనికెళ్ల భరణి తెనాలితో తనకున్న అనుబం...
More >>