తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలవరం పర్యటన దృష్ట్యా ప్రాజెక్టు సైట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఎవ్వరినీ అనుమతించడం లేదు. ఉద్యోగులు, స్థానికులను దారి మళ్లిస్తున్నారు. మరికాసేపట్లో పోలవరం గ్రామంలో చంద్రబాబు రోడ్ షో న...
More >>