తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ఈ ఉదయం
V.I.P. ప్రారంభ విరామ దర్శన సమయంలో...స్వామివారి సేవలో పాల్గొన్నారు. తి.తి.దే. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో...వ...
More >>