2030 నాటికి ప్రజా రోగ్యానికి ఎయిడ్స్ మహమ్మారి వల్ల ముప్పు లేకుండా రూపు మాపాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇందుకోసం హెచ్ ఐవి బాధితులకు చికిత్స, ఔషధాలను అసమానతలు లేకుండా అందరికీ అందుబాటులో ఉంచాలని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 3...
More >>