స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే T-20 మహిళల సిరీస్ కు.... కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అంజలీ శర్వాణీ ఎంపికైంది. సెలక్షన్ కమిటీ ప్రకటించిన 15 మంది జాబితాలో... శర్వాణీ చోటు దక్కించుకుంది. డిసెంబర్ 9న ముంబయి వేదికగా T20 సిరీస్ ప్రారంభం కానుంది. బ్యాటింగ్ ...
More >>