వారంతా పాఠశాలలో చదుకుంటున్న విద్యార్థులు. కానీ సమస్యలకు తమదైన రీతిలో పరిష్కారం చూపిస్తున్నారు. అందుబాటులో ఉన్న వస్తువులతో సాంకేతికతను ఉపయోగించుకొని విన్నూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శన వేదికగా విద్యార్థులు చేసిన కొత్త కొత్త ప్...
More >>