పరస్పర కేసుల డ్రామాలతో కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వాలు ప్రజాసమస్యలను గాలికొదిలేశాయని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. వివిధ రూపాల్లో నిరసనలు ప్రద...
More >>