రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య... మద్దతు ధర. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోతే.... కర్షకులు పడే వేదన వర్ణనాతీతం. మద్దతు ధర దక్కడమనేది కలగానే మిగిలిపోతోంది. ప్రకృతి ప్రసాదించిన వరంతో వనపర్తి జిల్లా వేరుశెనగ రైతులు మంచి ధర పొందుతున...
More >>