బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. జనవరి 20న ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో టీఎస్ ఐసీ ఏర్పాటు చేసిన సైన్స్ , టెక్ ఎక్స్ పోలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 'ఫ్యూచర్ ఈజ్ నౌ' థీమ్ తో 3 రోజుల పాటు సాగిన సైన్స్ ఎక్...
More >>