ఇండోర్ వన్డేలో రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ శతకాలతో చెలరేగారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు చుక్కలు చూపించారు. వన్డేల్లో రోహిత్ శర్మ 30వ శతకం చేశాడు. వన్డే శతకాల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. తొలి వికెట్ కు రోహిత్ శర్మ,...
More >>