అదో విశిష్టమైన బతుకుదెరువు. కల్మషం ఎరగని మనస్థత్వం.. ఆచారవ్యవహారాలను ప్రాణపదంగా భావించే జీవన చిత్రం. చెట్టు, పుట్ట, చేను.. సకల జగత్తుకు మూలమని అక్కడి ఆదివాసుల ప్రగాఢ నమ్మకం. ఏడాదికోసారి జరిగే నాగోబా జాతరలోని మెస్రం వంశీయుల ప్రత్యేకతపై కథనం.
#etvtela...
More >>