ఈ ఏడాది జరిగే ఆసియా కప్ క్రికెట్ టోర్నీపై భారత్- పాక్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ ఫిబ్రవరి 4న జరగనున్న ACC సమావేశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆసియా కప్ టోర్నీ నిర్వహణను పాక్ కు అప్పగించినప్పటి నుంచి బీసీసీఐ, పీసీబీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ...
More >>