తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఖాళీలతో పాటు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి అర్హులైన వారి జాబితా నేడు వెలువడనుంది. ఉపాధ్యాయ దంపతులను ఒకే చోటుకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినందున......
More >>