అందరికీ కార్డియో పల్మనరీ రిసస్టేషన్ CPR తెలిసి ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. గుండెపోటు బారిన పడిన వారిని కాపాడటంలో CPR కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో చేపట్టిన మూడు రోజుల కమ్యూనిటీ సీపీఆర్ ట్రైనింగ్ కార్యక...
More >>