గుజరాత్ మోర్బీ పట్టణంలో బ్రిడ్జి కూలిన కేసుకు సంబంధించి....పోలీసులు
అభియోగపత్రం దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ లో జరిగిన ఈ దుర్ఘటనలో 135మంది మృతి చెందారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి మోర్బీ సెషన్ కోర్టులో....1200 పేజీల అభియోగపత్రాన...
More >>