విశ్రాంతి తీసుకునే వయసులో ఓ వృద్ధుడు యువకుడిలా కష్టపడుతున్నాడు. 15ఏళ్లు ఉన్నప్పుడు పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన ఆయన అలుపెరగకుండా.... శ్రమిస్తున్నారు. 91ఏళ్లు నిండినప్పటికీ ఎవరిపై ఆధారపడకుండా రైల్వే స్టేషన్ లో కూలీగా పనిచేస్తున్నారు. ఆయనే హరియాణ...
More >>