ఉన్నతాధికారులపై కోపంతోనే ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబా కిశోర్ దాస్ ను..A.S.I గోపాల్ చంద్రదాస్ కాల్చిచంపినట్లు...పోలీసులు భావిస్తున్నారు. నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నట్లు కుటుంబసభ్యులు చెబుతుండగా...ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి కిశోర్ దాస్ ...
More >>