రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత రాజకీయాలు మాని ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడాలని చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్న తరుణంలో అందరి మధ్య సమతాభావం పెంపొందించే లక్ష్యంతోనే సమతాస్ఫూర్తి కేంద్రాన్నిఏర్పాటు చేసినట్లు తెలిపారు....
More >>