రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు స్థానిక నేతలు సహకరించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు ఏర్పాటైతే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని గుర్తు చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ లో 450కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన ఐటీసీ పరిశ్రమను మంత్రి కేటీఆ...
More >>