ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్న OCS స్టాఫ్ సమస్యలను పరిష్కరించాలని నర్సులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేప్టటారు. విధులు బహిష్కరించి నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. పెండింగ్ లో ఉన్న 8 నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కంట...
More >>