గత కొన్ని సంవత్సరాలుగా అంకుర సంస్థలకు ప్రధానంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ నిధులు సమకూర్చేది. ఇప్పుడు బ్యాంక్ పతనం భారత స్టార్టప్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని...నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఉదంతం ఒక్క రాత్రిలోనే దేశ అంకుర పరిశ్ర...
More >>