అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో అటవీ శాఖ అధికారులు చేపట్టిన ర్యాలీని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి NTR మినీ స్టేడియం మీదుగా 'జంగల్ బచావ్- జంగల్ బడావ్' అనే నినాదాలతో ఈ ర్యాలీ క...
More >>