కుటుంబ తగాదాల నేపథ్యంలో కుమారుడి చేతిలో తల్లి దారుణ హత్యకు గురైంది. వనపర్తి జిల్లా అమడబాకులలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. శంకరమ్మకు, కుమారుడు రాములు, కోడలు శివానితో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బంధువులు, గ్రామస్థులు తల...
More >>