భద్రాచలం శివారు ప్రాంతంలో ప్రధాన రహదారిపై స్కార్పియో వాహనం దగ్ధమైంది. ఆంధ్రాలోని ఎటపాక మండలం గుండాల గ్రామ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి ఒడిశాకు వెళుతున్న స్కార్పియోలో ఆరుగురు ప్రయాణికులున్నారు. కారులో నుంచి అకస్మాత్తుగా పొగలు రావటం గమనిం...
More >>