TSPSC పేపర్స్ లీకేజీపై సిట్ తో కాకుండా CBI లేదా సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. OU లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మార్చి 24, 25 తేదీల్లో జరిగే 'చలో ఉస్మానియా యూనివర్సిటీ నిరుద...
More >>