ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన భక్తులు 30 లక్షల విలువ గల ముత్యాల వస్త్రాలను భద్రాద్రి రామయ్యకు సమర్పించారు. ప్రతి సోమవారం నాడు ప్రధాన ఆలయంలోని స్వామివారికి, ఉపాలయంలోని లక్ష్మీఅమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి ముత్తంగి అలంకరణ ఉంటుంది. గతంలో...
More >>