అనూహ్య పరిణామాల నేపథ్యంలో సౌదీ నేషనల్ బ్యాంక్ ఛైర్మన్ .. అమ్మర్ అల్ ఖుదైరీ పదవికి రాజీనామా చేశారు. క్రెడిట్ స్వీస్ పై ఖుదైరీ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల్లోనే పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం చర్చనీయాంశం అయింది. SNB కొత్...
More >>