యాదాద్రి, వర్గల్ ఆలయాలకు ఫుడ్ సేఫ్టీ జాతీయ గుర్తింపు లభించింది. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, సిద్ధిపేట జిల్లాలోని వర్గల్ సరస్వతి దేవస్థానాల నైవేద్యం, అన్నప్రసాదాలు అత్యంత నాణ్యమనే గుర్తింపు దక్కింది. శుచి, శుభ్రతకు మారు పేరు అని FSAI. వె...
More >>