ఐరోపాలోని బోస్నియా దేశంలో డ్రినా నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పెరుకుపోయాయి. అక్కడి ప్రభుత్వం నియంత్రణ లోపంతో రెండు దశాబ్దాలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలోకి చేరుతున్నాయి. నీటిపై గుర్రపు డెక్క పరుచుకున్నట్లు ప్లాస్టిక్ వస్తువులు పరుచుకున్నాయి. పర...
More >>