క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం వేళ తాను చేసిన ప్రసంగంపై మీడియాలో వచ్చిన వార్తలను చిరు ఖండించారు. తాను మాట్లాడిన విషయం సరిగా అర్థం చేసుకోకుండా... గతంలో తాను క్యాన్సర్ బారిన పడినట్లు వచ్చినట్లు వార్తలు రాయటంతో గందరగోళం ఏర్పడిందని చెప్పారు. ఈ వార్తలు...
More >>