రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో ప్లాస్టిక్ వ్యర్ధాల క్లీనింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో వాలంటీర్లు చేపట్టారు. గత 28 రోజులుగా ప్లాస్టిక్ వినియ...
More >>