ఒకప్పుడు ఉపాధి లేక ఊరి విడిచిన తెలంగాణ పల్లెలు ఇప్పుడు పచ్చని చెలకలతో కళకళ లాడుతున్నాయని.. పొట్టచేత బట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలసపోయిన తెలంగాణ సమాజం నేడు ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తోందని కవి-గాయకుడు, ఎమ్మెల్సీ డాక్టర్ గోరేటి వెంకన...
More >>