భారతీయ జనతాపార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రెజ్లర్లు స్పష్టం చేశారు.
ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ వదంతులు వ్యాప్తి చేస్తున్నారని వివరించారు. రైల్వే విధుల్లో సాక...
More >>