ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అభియోగపత్రం దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రాథమికంగా అభియోగపత్రాన్ని రూపొందించిన అధికారులు న్యాయ సలహా అనంతరం నాంపల్లి కోర్టులో దాఖలు చేయనున్నారు. 37 మంది నిందితుల పేర్లు అభియోగపత్రంలో పొందుపర్చనున్నారు....
More >>