చిన్నారుల సిరిమువ్వల నాదంతో హైదరాబాద్ శిల్పారామం పులకించిపోయింది. చిట్టిపొట్టి చిన్నారులు కాళ్ళకు గజ్జకట్టి చేసిన నాట్యం వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రముఖ నాట్యగురువు నటరాజ రామకృష్ణకు పేరిణి నృత్య నీరాజనం సమర్పించారు. రామకృష్ణ పన్నెండో వర్ధం...
More >>