ద్రవ్యోల్బణం తగ్గిన వేళ కీలక వడ్డీ రేట్లలో...భారతీయ రిజర్వుబ్యాంకు ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటును 6.5శాతం వద్దే కొనసాగిస్తూ, ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ...భారత ఆర్థికవ్యవస్థ ...
More >>