దీర్ఘకాలిక కొవిడ్ తో బాధపడుతున్నవారిలో శ్వాస సంబంధిత సమస్యలు వెంటాడుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో స్టేజ్ లో ఉన్న వ్యక్తి ఆరోగ్యం కంటే.... దీర్ఘకాల కొవిడ్ బాధితుడి ఆరోగ్యం ఇబ్బందికరంగా తయారవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది
#etvtelangan...
More >>