పోలవరం డ్యామ్ దౌర్భాగ్యమైన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి...జగన్నాటకమే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. బాధ్యతారహిత్యమైన పనుల వల్లే.. గైడ్ బండ్ కుంగిపోటం...డయాఫ్రం వాల్ కు గుంతలు పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పర్, లోవర్ కాపర్ డ్యామ్ భ...
More >>