ఝార్ఖండ్ "ధన్ బాద్"లోని భౌరా కాలరీ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బొగ్గు గని కూలిపోవడంతో... ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద అధిక సంఖ్యలో కార్మికులు చిక్కుకుని ఉంటారని...అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుక...
More >>