ఏళ్ల తరబడి ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులగా తీర్చిదిద్దిన పాఠశాల అది.. మురికివాడలోని పిల్లలతో ఓనమాలు దిద్దించి ఉన్నత విద్యావంతులుగా మార్చిన ఆ బడి ఆక్రమణకు గురైంది. తమను ఉన్నతస్థానంలో నిలబెట్టిన పాఠశాలను కాపాడుకునేందుకు పూర్వవిద్యార్థులు, స్థానిక...
More >>