•  
  •  
28th Sep 2023
ETV Telugu ETV Telangana ETV Andhra Pradesh ETV Plus ETV Abhiruchi ETV Life ETV Cinema ETV USA
మదాపూర్‌లో కదులుతున్న కారులో మంటలు
హైదరాబాద్ మాదాపూర్ వద్ద కదులుతున్న ఓ కారులో...అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆప్రమత్తమైన డ్రైవర్...వెంటనే కారు దిగిపోయాడు. వెంటనే కారును మంటలు చుట్టుముట్టడంతో...అది దగ్ధమయింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా...వారు మంటలను అదుపుచేశారు. ... More >>
Related Videos